Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా నివాళులర్పింపు

Follow Udayam on Google
sreekanth patel Aug 18, 2026 3:43 PM మహబూబ్‌నగర్General
సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా నివాళులర్పింపు - Udayam
మహబూబ్‌నగర్‌లో సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా బీసీ సమాజ్, బీసీ జేఏసీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. అణగారిన వర్గాల హక్కులు, సమానత్వం, ఆత్మగౌరవం కోసం పాపన్న గౌడ్ చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో మోడల శ్రీనివాస్ సాగర్, సారంగి లక్ష్మీకాంత్, బుగ్గన్న, మహేష్ గౌడ్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...