Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SRSPలో 46 టీఎంసీల నీటి నిల్వ

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 12:47 PM నిజామాబాద్General
SRSPలో 46 టీఎంసీల నీటి నిల్వ - Udayam
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో శనివారం ఉదయం 9 గంటల నమోదుల ప్రకారం 46.057 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు నీటిమట్టం 1080.40 అడుగులు కాగా, 1,157 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. వివిధ కాలువలు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ద్వారా 2,248 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, అలీసాగర్, గుత్ప, సరస్వతి కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు.

Comments

G
Loading comments...