Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక

Follow Udayam on Google
Saychi kumar Sep 02, 2026 9:29 PM కామరెడ్డిGeneral
సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక - Udayam
కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని గ్రామాల సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కీసర కృష్ణ(కొండాపూర్), ఉపాధ్యక్షుడిగా ధరావత్ రాజు(ఎల్లాపూర్ తండా) ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. సర్పంచుల సమస్యలను పరిష్కరించేందుకు, అందరితో సమన్వయంతో పని చేసేందుకు నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...