వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం సర్పంచ్ తిరుపతిపై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు మండిపడ్డారు.
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే సస్పెండ్ చేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.
Comments
Loading comments...

