Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్పంచ్ ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు

Follow Udayam on Google
Myadari vamshi vardhan Aug 15, 2026 2:01 PM జగిత్యాలGeneral
సర్పంచ్ ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు - Udayam
80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఓబులపూర్ గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ గ్యాడం కుమార్ ఉపసర్పంచ్ పొన్నం మల్లేశం ఆధ్వర్యంలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ సర్పంచ్ గారు మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుల త్యాగాలు ఎందరో మహనీయుల పోరాటం, ప్రాణత్యాగాల ఫలితమే నేటి స్వేచ్ఛ అన్నారు. స్కూల్ విద్యార్థులతో డాన్స్ కార్యక్రమాలు నిర్వహించారు.

Comments

G
Loading comments...