Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్పంచ్ పదవికి జనసేన నేతల పోటీ

Follow Udayam on Google
Udayam Desk Nov 17, 2026 10:31 AM పశ్చిమగోదావరి General
సర్పంచ్ పదవికి జనసేన నేతల పోటీ - Udayam
పశ్చిమగోదావరి జిల్లా గొల్లవానితిప్పలో సర్పంచ్ పదవి కోసం జనసేన నేతల మధ్య పోటీ నెలకొంది. తమ భార్యలను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి రెండు, మూడు ఎకరాల భూమి ఇస్తామంటూ ఇద్దరు నేతలు ప్రకటించారు. సర్పంచ్ పదవి జనరల్ మహిళకు కేటాయించడంతో పార్టీలోని ఆశావహుల మధ్య పోటీ పెరిగింది. దీంతో గ్రామంలో పంచాయతీ ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారింది.

Comments

G
Loading comments...