Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సరోజ్ రెడ్డి కి సేవా గుణం ఎక్కువ: మహమ్మద్ సాదిక్

Follow Udayam on Google
anji kummari Aug 04, 2026 3:57 PM మహబూబ్‌నగర్General
సరోజ్ రెడ్డి కి సేవా గుణం ఎక్కువ: మహమ్మద్ సాదిక్ - Udayam
దేవరకద్ర నియోజకవర్గ బిఆర్ఎస్ సీనియర్ నేత మందడి సరోజ్ రెడ్డి, జన్మదిన వేడుకలు భూత్పూర్ మండల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు, మాజీ మున్సిపాలిటీ చైర్మన్ సత్తూరు బస్వారాజ్ గౌడ్ ఆధ్వర్యాలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ నేత మహమ్మద్ సాదిక్ పాల్గొని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లపుడూ ప్రజలకు సేవ చేసి ప్రజల గుండెలో నిలిచిపోయారని గుర్తు చేశారు.

Comments

G
Loading comments...