Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 01, 2026 6:31 PM విజయనగరంGeneral
సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ - Udayam
మహిళలు, చిన్నారుల భద్రత , గంజాయి నిర్మూలనకు అధిక ప్రాధాన్యత కల్పించాలని విజయనగరం జిల్లా SP ఎ.ఆర్.దామోదర్ సూచించారు. మంగళవారం గజపతినగరం, పోలీసు స్టేషన్ మరియు సర్కిల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ మహిళల భద్రతకు, గంజాయి నియంత్రణకు పోలీసుశాఖ చేపడుతున్నచర్యలను ప్రజలకు మరింత చేరువ చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...