వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణ టికెట్లకు భారీ డిమాండ్ కొనసాగుతోంది. నేడు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసిన 750 అంగప్రదక్షిణ టికెట్ల కోటా కేవలం 10 సెకన్లలోనే పూర్తయింది.
టీటీడీ రోజూ 750 అంగప్రదక్షిణ టికెట్లను విడుదల చేస్తోంది. రోజూ ఆన్‌లైన్‌లో విడుదల చేసే 800 శ్రీవాణి టికెట్లు కూడా నిమిషంలోనే పూర్తవుతున్నాయి.
Comments
Loading comments...

