Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైల దర్శనానికి 28,809 భక్తులు

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 10:56 AM నంద్యాలGeneral
శ్రీశైల దర్శనానికి 28,809 భక్తులు - Udayam
శ్రీశైలంలో గురువారం తెల్లవారుజామున 4.30 గంటల నుంచి రాత్రి 11.33 గంటల వరకు 28,809 మంది భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉచిత క్యూలైన్ ద్వారా 16,295 మంది దర్శనం చేసుకోగా, 5,277 మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించినట్లు అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...