Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 9, 10న శ్రీశైలంలో స్పర్శ దర్శనం నిలిపివేత

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 06, 2026 6:29 PM నంద్యాలGeneral
ఈనెల 9, 10న శ్రీశైలంలో స్పర్శ దర్శనం నిలిపివేత - Udayam
ఈనెల 9, 10 తేదీల్లో శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనాన్ని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు దేవస్థానం ఛైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు తెలిపారు. 11వ తేదీ ఉదయం, మధ్యాహ్నం కూడా దర్శనం ఉండదన్నారు. 11వ తేదీ రాత్రి మాత్రమే స్పర్శ దర్శనానికి అనుమతి ఉంటుందని తెలిపారు. 9, 10 తేదీల్లో గర్భాలయ, సామూహిక అభిషేకాలు కూడా ఉండవని వెల్లడించి, భక్తులు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...