Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం

Follow Udayam on Google
విహార్ Aug 17, 2026 5:58 PM నంద్యాలGeneral
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం - Udayam
శ్రీశైల జలాశయానికి జూరాల నుంచి స్వల్పంగా వరద కొనసాగుతోంది. సోమవారం ఉదయం 6 గంటలకు ఇన్‌ఫ్లో 23,197 క్యూసెక్కులుగా నమోదైంది. కుడి, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి ద్వారా 50,673 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 876.50 అడుగుల వద్ద 170.6640 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

Comments

G
Loading comments...