Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలం ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లో అంతరాయం

Follow Udayam Digital on Google
శ్రీశైలం ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లో అంతరాయం - Udayam Digital
శ్రీశైల దేవస్థానం వెబ్‌సైట్, మనమిత్ర యాప్ ద్వారా టికెట్ల బుకింగ్‌లో అంతరాయం ఏర్పడింది. శ్రావణ మాసం టికెట్ల బుకింగ్ సందర్భంగా భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెబ్‌సైట్ నిర్వహిస్తున్న 9&9 సంస్థపై ఆంక్షలు విధించడమే దీనికి కారణంగా తెలుస్తోంది. టీఎంఎస్ సంస్థ ద్వారా టికెట్ల జారీకి అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

Comments

G
Loading comments...