వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో సోమవారం విద్యుత్ ఉత్పత్తిని అధికారులు నిలిపివేశారు.
సమస్య పరిష్కార పనులు కొనసాగుతుండగా కుడి విద్యుత్ కేంద్రంలో మాత్రం ఉత్పత్తి యథావిధిగా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

