Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలం భూగర్భ విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 12:06 PM నంద్యాలGeneral
శ్రీశైలం భూగర్భ విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత - Udayam
TG పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో గురువారం విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. అంతకుముందు 24 గంటల్లో 9,740 క్యూసెక్కుల నీటిని వినియోగించి 4.698 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. బ్యాక్‌వాటర్ ద్వారా వివిధ ప్రాజెక్టులకు 17,936 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం శ్రీశైలం డ్యాం నీటిమట్టం 856.30 అడుగులు, నీటి నిల్వ 95.3634 టీఎంసీలుగా ఉంది.

Comments

G
Loading comments...