Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరామ దేవస్థానం భూ సమస్యపై వినతి

Follow Udayam on Google
హరిక శర్మ Aug 11, 2026 4:15 PM అనకాపల్లి General
శ్రీరామ దేవస్థానం భూ సమస్యపై వినతి - Udayam
అనకాపల్లి మల్లవీధిలోని శ్రీరామ దేవస్థానం భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ స్థానికులు జనసేన నియోజకవర్గ సమన్వయకర్త భీమరశెట్టి రాంకిని కలిసి వినతిపత్రం అందజేశారు. వారు దేవస్థానానికి న్యాయం చేయాలని కోరారు. సమస్యను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని రాంకి హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...