Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జులై 30న ‘శ్రీనివాస మంగాపురం’ విడుదల

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jul 04, 2026 12:14 PM జాతీయంవినోదం
జులై 30న ‘శ్రీనివాస మంగాపురం’ విడుదల - Udayam
సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రాన్ని జులై 30న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. రషా థడానీ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో మోహన్‌బాబు కీలక పాత్ర పోషించారు. జీవీ ప్రకాశ్‌ సంగీతం అందించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చిత్రవర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Comments

G
Loading comments...