వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘సృజన్: వాయిసెస్ ఫ్రమ్ ది లూమ్’ కార్యక్రమం నేడు న్యూఢిల్లీలో జరగనుంది. భారత చేనేత సంప్రదాయాన్ని కాపాడుతున్న మహిళా నేత కార్మికుల సేవలను ఈ కార్యక్రమంలో గుర్తించనున్నారు.
ఆరు చేనేత క్లస్టర్లకు చెందిన 100 మందికి పైగా మహిళా నేత కార్మికులు తమ అనుభవాలను పంచుకోనున్నారు. వారి జీవిత ప్రయాణాలు, స్ఫూర్తిదాయక కథనాలతో రూపొందించిన సంకలనాన్ని కార్యక్రమంలో విడుదల చేయనున్నారు.
Comments
Loading comments...

