Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దులీప్‌ ట్రోఫీకి ఇద్దరు దూరం

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 9:56 AM జాతీయంక్రీడలు
దులీప్‌ ట్రోఫీకి ఇద్దరు దూరం - Udayam
శ్రీలంక పర్యటనలోని రిజర్వ్‌ ఆటగాళ్లను దులీప్‌ ట్రోఫీ కోసం విడుదల చేసేందుకు కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌, కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ అంగీకరించలేదని సమాచారం. దీంతో గుర్నూర్‌ బ్రార్‌, అకిబ్‌ నబీ తొలి రౌండ్‌కు దూరం కానున్నారు. గాయాలు, కంకషన్‌ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయాలు అవసరమవుతాయనే ఉద్దేశంతో రిజర్వ్‌ ఆటగాళ్లను శ్రీలంక పర్యటన ముగిసేవరకు జట్టుతోనే కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...