వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రేమానంద్ మహరాజ్ ఆశ్రమాన్ని సందర్శించేందుకు విరాట్ కోహ్లీ రూ.5 కోట్లు తీసుకున్నారంటూ వచ్చిన ఆరోపణలను ఆయన టీమ్ ఖండించింది.
ఫలహారీ మహరాజ్ దినేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని పేర్కొంది. కోహ్లీ భక్తి, విశ్వాసంతోనే ప్రేమానంద్‌ను కలుస్తుంటారని స్పష్టం చేసింది.
Comments
Loading comments...

