Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంధానకు మూడేళ్ల కిందటే కెప్టెన్సీ వస్తుందనుకున్నా

Follow Udayam on Google
Udayam Desk Oct 07, 2026 2:54 PM జాతీయంక్రీడలు
మంధానకు మూడేళ్ల కిందటే కెప్టెన్సీ వస్తుందనుకున్నా - Udayam
స్మృతి మంధానకు మూడేళ్ల కిందటే భారత వన్డే, టెస్టు జట్ల కెప్టెన్సీ అప్పగిస్తారని భావించినట్లు మిథాలీ రాజ్‌ తెలిపారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. మంధానకు వన్డే, టెస్టు పగ్గాలు అప్పగించి.. టీ20 సారథ్యాన్ని షఫాలీ లేదా రిచాకు ఇవ్వడం బాగుండేదని మిథాలీ అభిప్రాయపడ్డారు.

Comments

G
Loading comments...