వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి అజిత్ అగార్కర్ తప్పుకోవడంపై టీమ్‌ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించారు. అగార్కర్‌తో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నానని, ‘చరిత్ర నీకు న్యాయం చేస్తుంది’ అంటూ ఎక్స్‌లో భావోద్వేగ పోస్టు చేశారు.
అగార్కర్ చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న సమయంలో భారత్ 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచకప్ గెలిచింది.
Comments
Loading comments...

