Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసీస్‌పై భారత్‌ అండర్‌-19 క్లీన్‌స్వీప్‌

Follow Udayam on Google
Sai Nath Oct 07, 2026 12:28 PM జాతీయంక్రీడలు
ఆసీస్‌పై భారత్‌ అండర్‌-19 క్లీన్‌స్వీప్‌ - Udayam
ఆస్ట్రేలియా అండర్‌-19తో జరిగిన రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌ను భారత్‌ యువ జట్టు 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. అహ్మదాబాద్‌లో జరిగిన రెండో టెస్టులో 10 వికెట్ల తేడాతో గెలిచింది. 10 పరుగుల లక్ష్యాన్ని వికెట్‌ నష్టపోకుండా ఛేదించింది. అంతకుముందు ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 151 పరుగులకే ఆలౌటైంది. స్పిన్నర్‌ తన్మయ్‌ బలోడా 8 వికెట్లు తీసి సత్తాచాటాడు.

Comments

G
Loading comments...