వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరాంసాగర్ కాలువలు ఉన్నా సాగునీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు ఎండిపోయే దశకు చేరుకోవడంతో పెట్టుబడులు నష్టపోయే పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని వెంటనే కాలువలకు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని అన్నదాతలు కోరుతున్నారు.
Comments
Loading comments...

