వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ సీపీ గారు శ్రీ సర్దార్ గౌతు లచ్చన్న గారిని స్మరించుకుంటూ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, రైతాంగ హక్కుల పరిరక్షణ కార్మిక సంక్షేమం కోసం సర్దార్ గౌతు లచ్చన్న గారు సాగించిన పోరాటాలు అత్యంత అసాధారణమైనవని కొనియాడారు.
బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి ఎదురొడ్డి నిలవడంతో పాటు, స్వతంత్ర భారతదేశంలోనూ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడానికి ఆయన నిరంతరం శ్రమించారని, ఆయనకు సర్దార్ బిరుదు సార్థకమైందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

