వార్తలకు తిరిగి వెళ్లండి

హైద్రాబాద్ తెలంగాణ భవన్ లో వెండితెరపై ఆగస్టు 21 వ తేదీన విడుదల కానున్న "సర్దార్ సర్వాయి పాపన్న" సినిమా టీజర్ ను, పోస్టర్ ను మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ చేతులమీదుగా ఆవిష్కరించడం జరిగింది.
సర్వాయి పాపన్న అంటే తెలంగాణ లో ఒక బ్రాండ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సినీ డైరెక్టర్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్, ప్రొడ్యూసర్ వెంకటేష్ గౌడ్ ఉన్నారు.
Comments
Loading comments...

