వార్తలకు తిరిగి వెళ్లండి

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఒక వర్గానికే పరిమితమైన మహనీయుడు కాదని అన్ని వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడిన గొప్ప వీరుడని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ లో పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
బిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నపుడు ప్రతి జిల్లా, పట్టణ కేంద్రాల్లో సర్వాయి పాపన్న జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందన్నారు.
Comments
Loading comments...

