Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్ సర్వే ప్రక్రియపై గ్రామస్థుల ఆవేదన

Follow Udayam on Google
Saychi kumar Aug 28, 2026 8:45 AM కామరెడ్డిGeneral
సర్ సర్వే ప్రక్రియపై గ్రామస్థుల ఆవేదన - Udayam
సర్వే ప్రక్రియలో ఫారంలో అన్ని వివరాలు సరిగా నమోదు చేసినప్పటికీ, పేర్లు తప్పుగా ఉన్నాయంటూ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారని రాజంపేట గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నోటీసులు ఎందుకు జారీ చేశారో అధికారులను అడిగినా సరైన సమాధానం లేకపోవడంతో తిరిగి నోటీసులకు సమాధానాలు ఇవ్వాల్సి వస్తోందని తెలిపారు. అనవసరమైన నోటీసులతో ప్రజలకు ఇబ్బందులు, ఖర్చులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...