వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తకోట మండలంలోని పాలెం గ్రామంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ముసాయిదాపై నిర్వహించిన గ్రామసభలో దేవరకద్ర ఎమ్మెల్యే. జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.
ఆయన మాట్లాడుతూ 2026 అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకునే యువత తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకునేందుకు నిర్ణీత డిక్లరేషన్, అవసరమైన ధ్రువపత్రాలతో ఫారం-6 సమర్పించాలని తెలిపారు.
Comments
Loading comments...

