వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎన్నికల అబ్జర్వర్ రేఖ రాణి అధికారులతో సమావేశం నిర్వహించారు .డివిజన్ లో జరిగిన SIR గురించి చర్చించారు. అధికారులకు పలు సూచనలు తెలియజేశారు.
పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం కు జిల్లా ఎన్నికల అబ్జర్వర్ రేఖ రాణి విచ్చేశారు. ఆర్డిఓ అరుణకుమారి ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Comments
Loading comments...

