Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్ కార్యక్రమంలో కొందుర్గ్ మండలానికి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం

Follow Udayam on Google
anji kummari Jul 29, 2026 5:56 PM రంగారెడ్డి General
సర్ కార్యక్రమంలో కొందుర్గ్ మండలానికి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం - Udayam
ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ డిజిటలైజేషన్ లో కొందుర్గ్ మండలానికి రంగారెడ్డి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం లభించిందని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోగురి పురుషోత్తం రెడ్డి అన్నారు. 99.80 శాతం డిజిటలైజేషన్ పూర్తి అయ్యిందని పేర్కొన్నారు. సహకరించిన మండల తహసీల్దార్ అజం అలీకి సన్మానం చేశారు. అలాగే బీఎల్ఎలు, జీపీలకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...