వార్తలకు తిరిగి వెళ్లండి

రేపటి తో సర్ కార్యక్రమం ముగుస్తుందని, ఓటర్ వివరాలు నమోదు చేయని వారు నమోదు చేసుకోవాలని మహబూబ్ నగర్ నేత, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మహమ్మద్ సాదిక్ అన్నారు.
ఇంతటి హడావిడి నా జీవితం లో చూడలేదని, గత 48 సంవత్సరాలనుండి నాకు ఓటు హక్కు వున్నా, 2026 ఎస్ ఐ ఆర్, హడావిడి నా జీవితం లో మిగిలి పోతుందని సాధిఖ్ ప్రకటనలో తెలిపారు.
Comments
Loading comments...

