వార్తలకు తిరిగి వెళ్లండి

సర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న వారు ఎలక్షన్ కమిషన్ సూచించిన ధ్రువ పత్రాలను అధికారులకు ఇవ్వాలని దండేపల్లి మండల తాసిల్దార్ రోహిత్ దేశ్పాండే, ఎంపీడీవో ప్రసాద్ సూచించారు.
మంగళవారం సాయంత్రం మండలంలోని వెల్గనూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న సర్ నోటీసు హియరింగ్ ప్రక్రియను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్ ప్రక్రియ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

