వార్తలకు తిరిగి వెళ్లండి

సర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద బుధవారం నిరసన చేపట్టారు.
డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి పాల్గొన్నారు. అర్హులైన ఓటర్లను జాబితా నుంచి తొలగించారని మండిపడ్డారు. ఎన్నికల సంఘం కమిషనర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

