Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గరికపాడు అగ్రి పాలిటెక్నిక్‌లో నేడే స్పాట్ కౌన్సెలింగ్

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 7:30 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
గరికపాడు అగ్రి పాలిటెక్నిక్‌లో నేడే స్పాట్ కౌన్సెలింగ్ - Udayam
గరికపాడు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి డిప్లొమా కోర్సుల్లో మిగిలిన సీట్లను స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నవారితో పాటు కొత్తగా నమోదు చేసుకునే అభ్యర్థులు కూడా కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలిపింది.

Comments

G
Loading comments...