Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

GAT-B ఉత్తీర్ణులకు పద్మావతి వర్సిటీలో అవకాశం

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 10:34 AM తిరుపతిGeneral
GAT-B ఉత్తీర్ణులకు పద్మావతి వర్సిటీలో అవకాశం - Udayam
తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో 2026-27 విద్యా సంవత్సరానికి M.Sc బయోటెక్నాలజీ కోర్సులో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. GAT-B 2026 ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన మహిళా అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. అడ్మిషన్లకు సంబంధించిన ఇతర వివరాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు.

Comments

G
Loading comments...