Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిక్స్‌తో క్రీడా బంధానికి ఏపీ

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 6:31 AM విశాఖపట్నంGeneral
బ్రిక్స్‌తో క్రీడా బంధానికి ఏపీ - Udayam
బ్రిక్స్‌ దేశాలతో క్రీడా భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు విశాఖ కేంద్రంగా ‘యూత్‌ అండ్‌ స్పోర్ట్స్‌ ఇన్నోవేషన్‌ నెట్‌వర్క్‌’ ఏర్పాటును సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారు. క్రీడలతో దేశాల మధ్య ఐక్యత పెరగాలని ఆకాంక్షించారు. అమరావతిని స్పోర్ట్స్‌ సిటీగా, నెల్లూరును క్రీడా పరికరాల తయారీ హబ్‌గా, విశాఖను అంతర్జాతీయ వాటర్‌ స్పోర్ట్స్‌ కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...