Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిక్స్‌లో క్రీడా భాగస్వామ్యం

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 6:43 AM విశాఖపట్నంGeneral
బ్రిక్స్‌లో క్రీడా భాగస్వామ్యం - Udayam
బ్రిక్స్‌ దేశాల మధ్య క్రీడాకారులు, కోచ్‌ల మార్పిడి, సంయుక్త పోటీలతో బలమైన క్రీడా భాగస్వామ్యం నిర్మించాలని కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ కోరారు. విశాఖలో బ్రిక్స్‌ క్రీడా మంత్రుల సమావేశం ముగిసింది. క్రీడా విజ్ఞానం, కృత్రిమ మేధ, సాంకేతికతపై వర్కింగ్‌ గ్రూప్‌ ఏర్పాటు చేస్తున్నట్లు మాండవీయ ప్రకటించారు.

Comments

G
Loading comments...