Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అందుబాటులోకి క్రీడా ప్రాంగణం

Follow Udayam on Google
మానస శర్మ Jul 17, 2026 8:37 AM కామరెడ్డిGeneral
అందుబాటులోకి క్రీడా ప్రాంగణం - Udayam
తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్‌లో క్రీడా ప్రాంగణాన్ని చదును చేయించి అందుబాటులోకి తెచ్చిన ప్రిన్సిపల్‌కు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. తమ సమస్యపై వెంటనే స్పందించడంపై హర్షం వ్యక్తం చేశారు. అలాగే విద్యార్థుల భద్రత కోసం క్రీడా ప్రాంగణ పరిసరాల్లో, హాస్టల్‌కు వెళ్లే మార్గంలో వీధి దీపాలు (స్ట్రీట్ లైట్లు) ఏర్పాటు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...