వార్తలకు తిరిగి వెళ్లండి

క్రీడలు మానసిక ఆరోగ్యానికి, శారీరక ఎదుగుదలకు ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. బుధవారం మురకంబట్టులో జరిగిన మురకంబట్టు ప్రీమియర్ లీగ్–2026 ఫైనల్ పోటీలను వీక్షించి సరదాగా బ్యాటింగ్ చేశారు.
విజేతలకు, ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, రాజేశ్ కుమార్ రెడ్డి, స్థానిక నాయకులు, యువత పాల్గొన్నారు.
Comments
Loading comments...

