Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవుని కడపలో 23 నుంచి ఆధ్యాత్మిక వేడుకలు

Follow Udayam on Google
రాజేష్ Aug 17, 2026 3:15 PM కడపGeneral
దేవుని కడపలో 23 నుంచి ఆధ్యాత్మిక వేడుకలు - Udayam
దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 23 నుంచి 26 వరకు జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ మహోత్సవాలు నిర్వహించనున్నారు. నాలుగు రోజులపాటు వైదిక కార్యక్రమాలు, హోమాలు, కుంభస్థాపన చేపట్టనున్నారు. 26న మహా పూర్ణాహుతి, మహాసంప్రోక్షణ అనంతరం మధ్యాహ్నం నుంచి శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారి అంతరాలయ దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు.

Comments

G
Loading comments...