వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ మార్చి 2027 నుంచి జూన్‌కు వాయిదా పడొచ్చని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు.
ప్రభాస్ ప్రస్తుతం ‘ఫౌజీ’ షూటింగ్‌లో ఉన్నారు. అనంతరం ‘స్పిరిట్’ షూటింగ్‌లో పాల్గొననున్నట్లు సమాచారం. వాయిదా వార్తలపై అభిమానుల్లో సందిగ్ధత నెలకొంది.
Comments
Loading comments...

