Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పిరిట్‌ వివాదంలో మరో ట్విస్ట్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 10:21 AM జాతీయంవినోదం
స్పిరిట్‌ వివాదంలో మరో ట్విస్ట్‌ - Udayam
ప్రభాస్‌ ‘స్పిరిట్‌’ నుంచి దీపికా పదుకొణె తప్పుకోవడంపై మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగాను దీపిక ఒక్కసారి మాత్రమే కలిశారని, పూర్తి కథ కూడా వినలేదని ఓ నివేదిక పేర్కొంది. దీపిక భారీ పారితోషికంతోపాటు పది శాతం వాటా కోరారని ప్రణయ్‌ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు, దీంతో ఈ వివాదం మరోసారి చర్చకు వచ్చింది.

Comments

G
Loading comments...