వార్తలకు తిరిగి వెళ్లండి

హాలీవుడ్ ప్రముఖ నటి, ఆస్కార్ విజేత ఎవా మేరీ సెయింట్ 102 ఏళ్ల వయసులో కన్నుమూశారు. లాస్‌ఏంజెల్స్‌లోని తన నివాసంలో అక్టోబర్ 6న సహజ కారణాలతో మృతి చెందినట్లు పీపుల్ మ్యాగజైన్ తెలిపింది.
1954లో ‘ఆన్ ద వాటర్‌ఫ్రంట్’తో సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె.. ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ అందుకున్నారు. ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ ‘నార్త్ బై నార్త్‌వెస్ట్’లో క్యారీ గ్రాంట్‌తో కలిసి నటించి గుర్తింపు పొందారు.
Comments
Loading comments...

