వార్తలకు తిరిగి వెళ్లండి

జయసూర్య, వినాయకన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘టైటాన్స్’ విడుదల వాయిదా పడింది. తొలుత అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ ఫాంటసీ కామెడీ.. అక్టోబర్ 22న విడుదల కానుంది. కొత్త రిలీజ్ తేదీతో పాటు చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ప్రిన్స్ జాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జేమ్స్ సెబాస్టియన్ కథ అందించారు. సురేశ్ కృష్ణ, ఇంద్రన్స్, మణికందన్ ఆర్ ఆచారి తదితరులు నటించారు.
Comments
Loading comments...

