వార్తలకు తిరిగి వెళ్లండి

సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘మండాడి’ ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. సెప్టెంబర్ 10న తెలుగులోనూ విడుదలైన ఈ సినిమాకు అన్ని చోట్లా మంచి స్పందన లభించింది. తమిళనాడులోనే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది.
బోట్ సీక్వెన్స్, రేసింగ్ సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్లు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి.
Comments
Loading comments...

