వార్తలకు తిరిగి వెళ్లండి

తన గత చిత్రంలో కొన్ని పరిస్థితులు, సమయాభావం కారణంగా ఏఐని ఉపయోగించాల్సి వచ్చిందని దర్శకుడు అభినవ్ సుందర్ నాయక్ తెలిపారు. సినిమాల్లో ఏఐ వినియోగానికి తాను వ్యతిరేకమని, తదుపరి చిత్రంలో మాత్రం ఏఐని ఉపయోగించబోనని స్పష్టం చేశారు.
తన సినిమాల్లో సృజనాత్మక దృష్టి, చెప్పాలనుకున్న విషయంపై రాజీ పడనని అభినవ్ చెప్పారు
Comments
Loading comments...

