వార్తలకు తిరిగి వెళ్లండి

సినిమాలు తొలి వారాంతంలో ఎంత వసూళ్లు సాధిస్తాయన్నదే తన లక్ష్యం కాదని హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ తెలిపారు. ప్రేక్షకులు ఎక్కువకాలం గుర్తుంచుకునే చిత్రాలను రూపొందించాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. ‘డిగ్గర్’కు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో స్పందన రాకపోతున్న వేళ ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
గతంలో సినిమాలు ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం థియేటర్లలో కొనసాగేవని క్రూజ్ గుర్తుచేశారు.
Comments
Loading comments...

