వార్తలకు తిరిగి వెళ్లండి

రజినీకాంత్, నెల్సన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘జైలర్-2’ రన్‌టైమ్‌పై నెట్టింట చర్చ జరుగుతోంది. మూవీ రా ఫుటేజీ నుంచి 100 నిమిషాల సన్నివేశాలను తొలగించి రన్‌టైమ్‌ను 2 గంటల 45 నిమిషాలకు తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
కథను క్రిస్పీగా ఉంచేందుకు ఈ కట్స్ చేసినట్లు టాక్. సినిమా ఈనెల 15న విడుదల కానుంది.
Comments
Loading comments...

