Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో తమన్నా.. ప్రత్యేక దర్శనం

Follow Udayam on Google
Sai Nath Oct 07, 2026 5:54 PM జాతీయంవినోదం
తిరుమలలో తమన్నా.. ప్రత్యేక దర్శనం - Udayam
స్టార్‌ హీరోయిన్‌ తమన్నా బుధవారం వేకువజామున కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. సుప్రభాత సేవలో పాల్గొన్న ఆమె.. దర్శనం ఎంతో ఆనందం, ప్రశాంతతను ఇచ్చిందని తెలిపింది. అందరి కోసం ప్రార్థించానని, ఎంతో తృప్తిగా, అదృష్టంగా ఫీలవుతున్నానని చెప్పింది. చిన్నప్పటి నుంచి తిరుమలకు వస్తున్నప్పటికీ.. ఈసారి జరిగిన దర్శనం లాంటిది ఇప్పటివరకు చూడలేదని తమన్నా పేర్కొంది.

Comments

G
Loading comments...